ゲーム攻略動画サイト

ゲームフォース

428~封鎖された渋谷で~の攻略動画

B1-S428-428-Nediyam, Annamacharya Sankeerthanalu, Lyrics, Book1-Song428.

投稿日:

Nediyam Village Residents' Welfare Association (NVRWA).
Annamacharya Sankeerthanalu, Lyrics collected from http://annamayyabadi.com/
Audio recorded using Audacity, from various sources available in youtube. All the lyrics were composed into jpeg files and this video was created by Thyagarajulu Kanchi, using Openshot Video Processing software.
Annamacharya, Annamayya, Telugu songs, Sankeerthanas, Sankeerthanalu.
Lyrics in Telugu:
B1-S428-428- పరిపూర్ణ గరుడాద్రి పంచాననం
అ.రేకు:0087-06 నాట సం: 01-428
ప: పరిపూర్ణ గరుడాద్రి పంచాననం
పరమంసేవే పంచాననం
చ. 1: క్రూరదంష్టాగ్నికణఘోర పంచాననం
పారీణచక్రధర పంచాననం
వీర పంచాననం విజయ పంచాననం
భారభూభారహర పంచాననం
చ. 2: దివిజపంచాననం తీవ్రనఖకాననం
భవనాశినీ తీర పంచాననం
కువలయాకాశసంఘోష పంచాననం
పవిశబ్దదంతరవ పంచాననం
చ.3: శ్రీవేంకటాఖ్యఘనశిఖరి పంచాననం
పావనం పంచముఖ పంచాననం
సేవిత ప్రహ్లాదసిద్ది పంచాననం
భావితం శ్రీయుక్త పంచాననం

-428~封鎖された渋谷で~の攻略動画
-

Copyright© ゲームフォース , 2024 AllRights Reserved.