ゲーム攻略動画サイト

ゲームフォース

428~封鎖された渋谷で~の攻略動画

428(425)విడువవు నన్నిక ఎన్నడైనను#hebron#brobakthsingh#eschool#brojohnsubbareddy#brojayaraj#zionsongs

投稿日:

428. (425)

"యెహోవా పడిపోవువారినందరిని ఉద్ధరించి లేవనెత్తువాడు" (కీర్తనలు 145-14)

Nahin chhore Tukhabhi bhi mujh ko

పల్లవి: విడువవు నన్నిక ఎన్నడైనను పడిపోకుండా కాయురక్షకా 2 పడిపోవు వారెల్లరిని లేపెడి వాడవు నీవే ప్రభూ

1. ప్రభువా నీకవిధేయుడనై పలుమారులు పడుసమయములో 2 ప్రేమతో జాలి దీనస్వరముతో- ప్రియుడా నను పైకెత్తితివి 2

విడువవు॥

2. ఆదాము హవ్వలు ఏదేనులో ఆశతో ఆజ్ఞమీరినను 2 సిలువకు ఛాయగ బలి నర్పించి ప్రియముగా విమోచించితివి

విడువవు॥

3. మోషేకు నీ దర్శనమిచ్చి నీ ప్రజలను నడిపించుటకై 2
సాకులు చెప్పిన విడువక తననే నాయకునిగ నియమించితివి2

||విడువవు॥

4. స్వంత తలంపున దావీదు - మందసమును తెచ్చునపుడు2
ఉజ్జా మరణముచే దావీదు- హృదయమును కదిలించితివి2

॥విడువవు

5. నీ మాటలు వినక యోనా తర్జీషుకు తరలినపుడు 2
సముద్రములో మునుగుచుండగ చేపద్వారా దరిచేర్చితివి 2

॥విడువవు

6. నిన్నెన్నడు యెడబాయనని నిక్కముగ పేతురు పలికె 2 ముమ్మారు బొంకినను విడువక - ప్రేమతోను రక్షించితివి 2

॥విడువవు

7. మా శక్తియు మా భక్తియు కాదు- ఇలలో జీవించుట ప్రభువా 2
కొల్లగ నీ యాత్మను నొసగితివి- హల్లెలూయ పాడెదను 2

॥విడువవు

#hebron #prayerhouse #hebronchurch #brobakthsingh #telugujesuschrist #brojayaraj #sunday #jesussongstelugu #eschool #hebron #motivation #brobakthsingh #hebronchurch #hebronchurch #prayerhouse #hebronministries #brojayaraj #inspiration #brojayaraj #brojohnsubbareddy #brojohnvictor ##sundayschool #sundayservice #sundayworship #sunday #sundayfunday #sundayspecial #jesus #jesussongstelugu #jesuschrist #jesuslovesyou #jesussaves #jesusislord #jesuslovesyou #telugujesuschrist #teluguworshipmessage #telugu #jesusteluguworshipsongs #david #isaac #worship #walkwithjesus #youtubeshorts #youtube #ytshorts #ytshort #apnews #asherandrewsongs #tsnews #hebron #brobakthsingh #hebronchurch #news #prayerhouse #hebronsongsofzion #hebronsongsofzion #hebronsongsofziontelugu #brobakthsingh #brojohnsubbareddy #brojayaraj #brojohnvictor #brojayaraj #eschool #jesuschrist #jesussongstelugu #jesus #godwords #godmessage #god #jesuslovesyou #jesussaves #jesusmessage #jesús #jesusislord #jesussongs #views #views #viraljesus #viralvideo #video #viralshorts #viewers #viraljesus #viralvideo #viralshort #viralshorts ##shorts #shortsvideo #shotsvideo #short #shortsfeed #shotsviral #teluguworshipmessage #telugujesuschrist #telugujesussongswhatsappstatusvideo #telugu #zionsongs #zionsongstelugu #zionsongstelugu #zionministries #brother #livestream #live #livewithgod #like #livenews #livestreaming #sundayschool #sundayservice #sundayworship #sunday #sundayfunday #sundayspecial #sunflower #tsnews #apnews #asherandrewsongs #hebron#david #isaac #john#hebronchurch #christain #christmas #subscribe #channel#brobakthsingh #hebron #hebronchurch #prayerhouse #prayerhouse #hebronministries #hebron #hebronzionsongs #hebrontoday #hebronmessage #hebronassembly #hebronmorningmeditations #hebronmorningmeditations #hebronheadquater #hebronfellowshipgnt #brojohnsubbareddy #brojayaraj #brojohnvictor #hebron #shorts #short #shortvideo #subscribe #shortsvideo #shortsfeed #status #shortsviral #shortsfeed #sundayschool #sundayschool #sundayservice #sundayworship #sunday #sundayspecial #sunday #eschool #prayerhouse #praisethelord #paul #prayerhouse #prayer #apnews #tsnews #telugu #teluguworshipmessage #telugujesuschrist #telugujesuschrist #jesuschrist #jesus #jesussongstelugu #jesussongstelugu #jesuslovesyou #jesussaves #jesusislord #jesussongs #telugumessageschristian #christmas #christain #channel #youthcampsongs #youthcamp #youtubeshorts #youtuber

-428~封鎖された渋谷で~の攻略動画
-

Copyright© ゲームフォース , 2024 AllRights Reserved.