ゲーム攻略動画サイト

ゲームフォース

428~封鎖された渋谷で~の攻略動画

BEL Recruitment 2023: బెల్, బెంగళూరులో 428 ఇంజనీర్‌ పోస్టులు.. #jobalert

投稿日:

BEL Recruitment 2023: బెల్, బెంగళూరులో 428 ఇంజనీర్‌ పోస్టులు..

పోస్టుల వివరాలు: ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌-327:ఎలక్ట్రానిక్స్‌-164, మెకానికల్‌-106, కంప్యూటర్‌ సైన్స్‌-47, ఎలక్ట్రికల్‌-07, కెమికల్‌-01, ఏరోస్పేస్‌ ఇంజనీరింగ్‌ ట్రెయినీ ఇంజనీర్‌-101: ఎలక్ట్రానిక్స్‌-100,ఏరోస్పేస్‌ ఇంజనీరింగ్‌-01.

అర్హత
ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌: సంబంధిత స్పెషలైజేషన్‌లో కనీసం 55 శాతం మార్కులతో బీఈ/బీటెక్‌/బీఎస్సీ ఇంజనీరింగ్‌ ఉత్తీర్ణులవ్వాలి. కనీసం 2 ఏళ్లు పని అనుభవం ఉండాలి.
వయసు: 32 ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు రూ.40,000 నుంచి రూ.55,000 చెల్లిస్తారు.

ట్రెయినీ ఇంజనీర్‌: సంబంధిత స్పెషలైజేషన్‌లో కనీసం 55 శాతం మార్కులతో బీఈ/బీటెక్‌/బీఎస్సీ ఇంజనీరింగ్‌ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 28 ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు రూ.30,000 నుంచి రూ.40,000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 18.05.2023

వెబ్‌సైట్‌: https://www.bel-india.in/

..

-428~封鎖された渋谷で~の攻略動画
-

Copyright© ゲームフォース , 2024 AllRights Reserved.